అవీ ఇవీ మాత్రమే కాదు . అప్పడాలు , వడియాలు , చెగోడీలు, గారెలు, బూరెలు అన్నీ మీకు చవులూరించుటకు సిద్దంగా ఉన్నాయిక్కడ

23, జనవరి 2010, శనివారం

తొలి పలుకులు-1 | మదనపడే మనసు


మదనపడే మనసుమదీయ మదిన మెరిసిన ముగ్ధ మనోహర మోము 
ముంగిట ముత్యమై మెరిసిన మొదలు 
మదనపడెనేల మరి మా మనసు 
ముందున్న ముసలమెరిగినేమో 
- Luckyమురారి

ఇది నా జీవితంలో మొట్ట మొదటి సారి నేను రాసిన 'తొలి పలుకు'. చిన్న తనము వల్లనో లేక  అనుభవం లేకపోవడం వల్లనో దీనిలో కొంత వరకు స్పష్టత తగ్గింది. అయినా నాకు ఇది నాకు ప్రియమైనది. ఎంతైనా "First Creation " కదా!సమాప్తం 

2 వ్యాఖ్యలు:

  1. mee tolipalukulu bavunnae.
    mali palukulu marinta tiyyaga-padunugaa-ardhavantamgaa undaalani aistoo..

    ప్రత్యుత్తరంతొలగించు
  2. aahaa!! emi naa Bhagyamu :) naa blaagulo modati vyakhya meede :) Kruthagnathalu :)

    mali 'tholi paluku' koodaa ippude pettaanu :) choodandi :) inkaa oka 10-15 unnaayi kaani, okka saare kaakundaa mellagaa pedudaamani aaguthunnaa! mee laanti vaari nunchi Encouragement ilaagee untundani aashisthoo selavu !

    ప్రత్యుత్తరంతొలగించు